27, ఫిబ్రవరి 2010, శనివారం

తుపాకి తూట్లు.......

ఆంద్ర  నాయకుల కోట్లు
తెలంగాణా ప్రజలకు పోట్లు
అడ్డుక్కోడానికి వస్తారు ఓట్లు
అప్పుడు చుప్పిద్దాం మన పాట్లు
మన రాష్ట్ర సాధనకై ఉద్యమం చేస్తే........
పేలుస్తున్నారు తుపాకి తూట్లు

జై తెలంగాణా.......జై జై తెలంగాణా.........

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

18, ఫిబ్రవరి 2010, గురువారం

కోట్లే కోట్లు......


తెలంగాణా లో ఆంద్రోల్ల ఆస్తులు (కోట్లల్లో)

లగడపాటి - 1900
వైఎస్. జగన్ - 2600
జేసి - 1100
కావూరి - 1600
సోమిరెడ్డి - 1250
పయ్యావుల - 1180
నన్నపనేని - 850
దేవినేని - 1950
టీవి9 - 850
టీవి5 - 700
Nటీవి - 770
సాక్షి టీవి - 950
ఎర్రనాయుడు - 1050
కేవిపి - 800
రఘువీర - 700
T.G. వెంకటేష్ - 770
చిరు - 1260

10, ఫిబ్రవరి 2010, బుధవారం

ఆర్య2..........

సోనియా: చా... వాడికి నా మీద ప్రేమే లేదు, he does,nt love me u know.
కెసిఆర్: No He loves u so much
సోనియా: అవునా ఎంత,
కెసిఆర్: మొదటిసారి నేను తెలంగానా అడిగినప్పుడు కలిగినట్టి కోపమంతా
మొదటిసారి బంద్ చేసినప్పుడు జరిగినట్టి దోషమంతా
మొదటిసారి నేను దీక్ష చేసినప్పుడు పెరిగినట్టి ద్వేషామంతా
చివరిసారి నువ్వు తెలంగాణా ఇచ్చినప్పుడు తిరనట్టి బారమంతా
............ Beby he loves you love's you so much.........................


జై తెలంగాణా........జై జై తెలంగాణా

4, ఫిబ్రవరి 2010, గురువారం

పోకిరి స్టైల్.......


రోశయ్య to కేసిఆర్:

తొందర్లోనే నువ్వూ ఎన్కౌంటర్ లో పోతావ్ రా.....

కేసిఆర్: నీ గవర్నమెంట్లో పరిటాల రవిని అనుకున్నావా.......??
రాజీనామాలు చేస్తున్నారంట కదా...సోనియా హ్యాపీనేన....?
హైదరాబాద్ నాదే...తెలంగాణా నాదే....
ఎప్పుడిస్తున్నావ్ తెలంగాణా ...


జై తెలంగాణా....జై జై తెలంగాణా......

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

అగ్ని ప్రమాదం......



సోమాజిగూడ లోని పార్క్ హాస్పిటల్ లో భారి అగ్ని ప్రమాదం ఈరోజు జరిగింది
ఈ ప్రమాదం లో డాక్టర్స్ తో సహా దాదాపుగా 30 మందికి పైగా గాయపడ్డారు
గాయపడినవారిని స్తానికుల సహాయంతో తక్షణమే యశోద హాస్పిటల్ కి తీసుకోనివెల్లి ICU లో చికిత్స చేయిస్తున్నారు
ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని హాస్పిటల్ సంబందిత అధికారులు వెల్లడించారు.
మంత్రి దానం నాగేందేర్ హాస్పిటల్ ని సందర్శించారు....2 రోజుల్లో ఈ ఘటనపై నివేదిక అందజేస్తామని చెప్పారు.

వైష్ణవి తండ్రి మృతి........


వైష్ణవి మరణ వార్త విని గుండెపోటు తో హాస్పిటల్ లో చేరిన ప్రభాకర్
ఈరోజు రెండో సారి  గుండెపోటు రావడంతో చనిపోయారు....ఈ ఇద్దరు మరణానికి కారణం.......ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రభుత్వం సంతాపం తెలియచేస్తే పోయిన రెండు ప్రాణాలు తిరిగి వస్తాయా....ఇందుకు కారణమైన వారిని నడి రోడ్ మీద ఉరితీయాలి.....

వైష్ణవి చేసిన పాపమేంటి........




చిన్నారి వైష్ణవి ని పొట్టన పెట్టుకున్న కిరాతకుల్ని వాళ్ళు చేసినట్లే వాళ్ళని కుడా చంపాలి. ఇదే అందరు కోరుకునేది. గతకాలం లో శ్రీలక్ష్మి, ఆయేషా, మనీషా .......ఇలా ఎందరో మనకు తెలియకుండా రోజు బలి అవుతూనే వున్నారు. మనోహర్ ని కుడా యాసిడ్ పోసో లేదా కత్తితో ఖండాలు గా నరికితే ఈ రోజు ఈ దారుణం జరగకుండా వుండేదేమో! ఆయేషా కేస్ గురించి ఇప్పటి వరకు ఒక్క అడుగు కుడా ముందుకు పోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడక పోతేనే మన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చాలా తొందరగా స్పందించి కనుక్కున్నారు కదా!! ఇది కుడా అలానే ఐంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే అంత టైం తీసుకున్నప్పుడు సామాన్యుని గతి ఏమిటి?
అంతా అయిపోయాక విఫలమయ్యాం అని చెప్పుకోడం తప్ప ఏమి వుండటం లేదు. కౄరులకు క్షమాభిక్ష పెట్టడం మళ్ళి సమాజం లోకి స్వేచ్చ గా వదిలేయడమే మన ప్రభుత్వం చేస్తోంది ఇప్పుడు.
ఇది ఎంత వరకు న్యాయం గా వుందో ఒక్క సారి ఆలోచించండి ప్రతి ఒక్కరు....!!

Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger