2, ఫిబ్రవరి 2010, మంగళవారం

వైష్ణవి చేసిన పాపమేంటి........




చిన్నారి వైష్ణవి ని పొట్టన పెట్టుకున్న కిరాతకుల్ని వాళ్ళు చేసినట్లే వాళ్ళని కుడా చంపాలి. ఇదే అందరు కోరుకునేది. గతకాలం లో శ్రీలక్ష్మి, ఆయేషా, మనీషా .......ఇలా ఎందరో మనకు తెలియకుండా రోజు బలి అవుతూనే వున్నారు. మనోహర్ ని కుడా యాసిడ్ పోసో లేదా కత్తితో ఖండాలు గా నరికితే ఈ రోజు ఈ దారుణం జరగకుండా వుండేదేమో! ఆయేషా కేస్ గురించి ఇప్పటి వరకు ఒక్క అడుగు కుడా ముందుకు పోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడక పోతేనే మన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చాలా తొందరగా స్పందించి కనుక్కున్నారు కదా!! ఇది కుడా అలానే ఐంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే అంత టైం తీసుకున్నప్పుడు సామాన్యుని గతి ఏమిటి?
అంతా అయిపోయాక విఫలమయ్యాం అని చెప్పుకోడం తప్ప ఏమి వుండటం లేదు. కౄరులకు క్షమాభిక్ష పెట్టడం మళ్ళి సమాజం లోకి స్వేచ్చ గా వదిలేయడమే మన ప్రభుత్వం చేస్తోంది ఇప్పుడు.
ఇది ఎంత వరకు న్యాయం గా వుందో ఒక్క సారి ఆలోచించండి ప్రతి ఒక్కరు....!!

8 కామెంట్‌లు:

  1. ముద్దులొలికే చిన్నారీ..ఎంత బాధ అనుభవించావో చని పోయే ముందు..తలచుకొంటేనే కన్నీళ్లు ఆగట్లేదమ్మా...నీకు, నాకు ఏ రక్త సంబంధం లేక పోయినా మనసు కకా వికలమైపోయింది తల్లీ... నిన్ను కాపాడుకోలేక పోయినందుకు మమ్మల్నందర్నీ క్షమించమ్మా..

    రిప్లయితొలగించండి
  2. కుటు౦బాల్లో స్వార్ద౦ పెరిగిపోయి, నైతిక విలువలు పతనమైతే పరిణామాలు ఇలాగే ఉ౦టాయి.
    ప్రభాకర్,అతని బ౦ధువులు చేసిన పాప౦, అతని కూతురి ఉసురు తీసి౦ది.

    రిప్లయితొలగించండి
  3. prabhakar lanti pedda manushulake bhadrata karuvaite maa lanti peda prajalaku e prabhutvam bhadrata ela istundi cheppandi……….YSR la evaru paalichaleru…….atadu leni lotu ippudu andariki telusutundi……..

    రిప్లయితొలగించండి
  4. YSR LANTI NAAYAKUDU UNTE EVARAINA ITUVANTI NERAALU CHEYADAANIKI BAYAPADUTARU.......TANA PALANA ALA UNTADI KANUKE YSR GURUNCHI CHEPPALSI VACCHINDI ANTE

    రిప్లయితొలగించండి
  5. YSR kuda ituvanti neralenno chesadani...mari dAni kathenti?

    రిప్లయితొలగించండి
  6. YSR ministery ila undi mari ..... athani kotari lo anthaa goondaley konda sureka,danam nagendar.....etc....mana home minister ki asalem teleedu bhithari choopulu choostu untundi.mega star chiranjeevi kantey goram.... ysr 5 years paripalinchi uncontrol state laga chesindu

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger