2, ఫిబ్రవరి 2010, మంగళవారం

వైష్ణవి తండ్రి మృతి........


వైష్ణవి మరణ వార్త విని గుండెపోటు తో హాస్పిటల్ లో చేరిన ప్రభాకర్
ఈరోజు రెండో సారి  గుండెపోటు రావడంతో చనిపోయారు....ఈ ఇద్దరు మరణానికి కారణం.......ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రభుత్వం సంతాపం తెలియచేస్తే పోయిన రెండు ప్రాణాలు తిరిగి వస్తాయా....ఇందుకు కారణమైన వారిని నడి రోడ్ మీద ఉరితీయాలి.....

10 కామెంట్‌లు:

  1. ప్రభుత్వ వైఫల్యం / పోలీసు వైఫల్యం అని ఎందుకంటారు. ఆయనే, దర్యాప్తు మొదల కంటా, శత్రువు లెవరూ లేరని చెప్తూ జాప్యం చేశారు. జరిగినది ఘోరమే ! ప్రతి దానికీ ప్రభుత్వాన్ని నిందించడం మానండి. ఈ మూడు మరణాలూ కలిగించిన సంచలనం మీడియా ఫాలో అప్ చేసినంత వరకే. ఆ తరవాత ఏమయిందో ప్రజలకి పట్టింపు ఉండదు.

    రిప్లయితొలగించండి
  2. ప్రభుత్వమే౦ చేసి౦ది?

    కుటు౦బాల్లో స్వార్ద౦ పెరిగిపోయి, నైతిక విలువలు పతనమైతే పరిణామాలు ఇలాగే ఉ౦టాయి.

    రిప్లయితొలగించండి
  3. చనిపోయిన ఈ పెద్ద మనిషి ఒక సారా సిండికేటర్. సారా సిండికేటర్లకి సెక్యూరిటీ కల్పించడం ప్రభుత్వ బాధ్యతా?

    రిప్లయితొలగించండి
  4. ఐతే తన పాపమే తనను బలి తీసుకున్నది అనుకుందాం……mari anyam punyam erugani vyshnavi maatenti…….tanem chesindi….kakshalu unte pedda vallapai chupinchali……ante gani abham shubham telini pasi papalai enduku

    రిప్లయితొలగించండి
  5. తొమ్మిదేళ్ళ అమ్మాయిని చంపడం తప్పే కానీ ప్రభాకర్ చనిపోయినందుకు ఇంతలా ఏడవడం ఎందుకు? ప్రభాకర్ కి రక్షణ కల్పించకపోవడం ప్రభుత్వం తప్పు ఎలా అవుతుంది? అతను ఒక సారా సిండికేటర్. అలాంటివాళ్ళకి రక్షణ అంటే హాస్యాస్పదంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  6. తెలంగాణా వాది గారు

    మీ బ్లాగు లో అందరూ అజ్ఞాత లే కామెంటారు ఏమిటి

    సుధ

    రిప్లయితొలగించండి
  7. పై మూడు కామెంట్లు నావి కావు.
    చంద్ర

    రిప్లయితొలగించండి
  8. దారుణం, మహా దారుణం, డబ్బు జబ్బు, అసూయ రోగం పట్టిన ఈచెత్త మనుషులు ఎంతటి ఘోరానికైనా వెనకాడరనటానికి ఇదొక నిదర్శనం.
    http://www.apreporter.com

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger