18, ఫిబ్రవరి 2010, గురువారం

కోట్లే కోట్లు......


తెలంగాణా లో ఆంద్రోల్ల ఆస్తులు (కోట్లల్లో)

లగడపాటి - 1900
వైఎస్. జగన్ - 2600
జేసి - 1100
కావూరి - 1600
సోమిరెడ్డి - 1250
పయ్యావుల - 1180
నన్నపనేని - 850
దేవినేని - 1950
టీవి9 - 850
టీవి5 - 700
Nటీవి - 770
సాక్షి టీవి - 950
ఎర్రనాయుడు - 1050
కేవిపి - 800
రఘువీర - 700
T.G. వెంకటేష్ - 770
చిరు - 1260

15 కామెంట్‌లు:

  1. as a Indian I can buy a property , I can invest anywhere in India.Except in agency areas and J&K.
    whether you want the agency area or J&K status to telangana.I dont understand your problem. Having a property by andhra people in telangna is it a crime? Or because of their property in Hyderabad are they obstructing Telangna? Or they looted anybody to get those properties? First think how much KCR earned by using Telangana card. How much loss occured to AP economy because of telangna movement?

    రిప్లయితొలగించండి
  2. villandariki telangana lo inni inni aastulu unnayi kanu samaikya vaadam vinipistundi....lekapote e paatiki eppudo ma telangana maaku vachundi........adi n(m)aa problam

    రిప్లయితొలగించండి
  3. well said reachrala garu.. I totally agree with you. I am neither Andhra supporter nor Telangana Supporter, but I don't know why these people are so much worried about Telangana. I don't know what they are going to do when they have saperate Telangana? Nobody thinking beyond this point.

    రిప్లయితొలగించండి
  4. అన్న.. తెలంగాణ లో ఆంధ్ర వారి ఆస్తులు మాత్రమే ఉన్నాయా?? ఎన్నో పరిశ్రమలున్నయి కదా అన్నీ ఆంధ్రా వారివేనా? రేచర్ల అన్నది కరెక్ట్......

    రిప్లయితొలగించండి
  5. అనాల్సింది తెలంగాణలో ఆంధ్రోల్ల ఆస్తులు అని కాదు. రాజకీయ నాయకుల ఆస్తులు

    రిప్లయితొలగించండి
  6. andhralone vuntu vari bratuku varu bratukutu vari vudyogalu varu chesukunnavari to elanti problem lem - varu telangana variki nijamain mithrulu - kani

    రిప్లయితొలగించండి
  7. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కే సీ ఆర్ రాజకీయ పార్టీల దగ్గర , కవితమ్మ సినిమా వాళ్ల నుంచీ, కేటీఆర్ వివిధ సంఘాల నుంచి,హరీష్ రావు కాలేజీల నుంచి సంపాదించిన ఆస్థుల లెక్కలు చెప్పలేదే? రేపు మరో పోస్టులో రాస్తారా?

    రిప్లయితొలగించండి
  8. నిజమే భారత దేశంలో ఎవరైనా ఎ రాష్ట్రం లోనైనా ఆస్తులు కొనుక్కో వచ్చు.
    పరిశ్రమలు నెలకొల్పు కోవచ్చు.
    కాంట్రాక్ట్ పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవచ్చు.

    తెలుగు వాళ్ళు బెంగళూరు, చెన్నై, ముంబై ఇంకా అనేక నగరాల్లో సాఫ్ట్ వేర్ ఉదోగాలు చేస్తున్నారు.
    అలాగే హైదరాబాదు లో కూడా ఇవాళ చేస్తున్నారు,
    రేపు కూడా చేస్తారు.
    మరి తెలంగాణా ఏర్పడితే కొంపలు మునిగేదేమిటి?

    ఈ నయా రాజకీయ బేహారులు ఎందుకు ఇంతగా తెలంగాణా ఏర్పాటును అడ్డుకుంటున్నారు.
    ఎందుకు ఇంతగా గగ్గోలు పెడుతున్నారు.

    దేశంలో 1956 తర్వాత కొత్తగా 15 రాష్ట్రాలు ఏర్పడగా లేని గందరగోళం తెలంగాణా విషయంలోనే ఎందుకు జరుగుతోంది?

    తెలంగాణా ఏర్పడితే భారత దేశ సార్వభౌమ్యానికే ముప్పు వస్తుంది. ఐక్యత దెబ్బతిన్డుంది అని ఎందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు?
    ఎందుకంటే ఈ రాజకీయ వ్యాపారులు సంపాదించుకున్న ఆస్తులు అక్రమమైనవి కాబట్టి.
    వాటిని కాపాడుకోవాలంటే అధికారం లో వుండే ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో వుండాలి కాబట్టి.
    తెలంగాణా వస్తే వాళ్ళ దొంగ లెక్కలన్నీ బయట పడతాయి కాబట్టి .

    కావున ఓ సామాన్య ఆంద్ర సోదర సోదరీ మనుల్లారా ఆ దొంగాల మాయాజాలం లో మీరు పడి పోకండి.
    తెలంగాణా వస్తే మేకు జరిగే నష్టం ఏమీ వుండదు.
    తెలంగాణాకు న్యాయం జరిగితే మీకు అన్యాయం జరిగినట్టు భావించకండి.
    సత్యమే వ జయతే.
    జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  9. అవునూ తెలియక అడుగుతున్నా..
    ఇన్నాళ్ళూ మన తెలంగాణ మంత్రులు ఏం చేశారు?
    తెలంగాణ అభివృద్ధికి వచ్చిన నిధులేమయ్యాయ్?
    దోచుకుతిన్నది బడా నాయకులైతే మధ్యలో అంధ్రా సామాన్యుడు ఏం చేశాడు?
    ఇడ్లీ సాంబార్ చేసిన పాపం ఏమిటి?
    అసలు పనే చెయ్యని రాజకీయ నాయకుడు
    రాజీనామా చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత?
    అంధ్రా నాయకులు స్వార్థం కోసం సమైక్య ఉద్యమం సృష్టించారుట!
    మన నాయకులు నిజమైన ఉద్యమం చేస్తున్నారు!
    ఇప్పటిదాక మన కోసం ఏమీ చెయ్యలేదు కానీ
    తెలంగాణ వస్తే చేస్తారు!
    వాళ్ళు తెలంగాణ ముద్దు బిడ్డలు!

    రిప్లయితొలగించండి
  10. మొదట్లో ఆంధ్రా వాళ్ళు తెలంగాణాకి వ్యతిరేకంగా ఎమీ లేరు. కానీ సడెన్ గా కేసీఆర్ ఓ పెద్ద తప్పు చేసారు. కేసీయార్ చేసిన ఆ పెద్ద తప్పు, ఆంధ్రా వాళ్ళని తిట్టడం. వాళ్ళని భాగో అనడం. దీంతో తటస్థంగా వున్న ఆంధ్రా వాళ్ళందరూ వ్యతిరేకించారు. మనోభావాల గురించి ఇన్ని మాటలు మాట్లాడే వీళ్ళు ఆంధ్రా వాళ్ళని దొంగలంటూ వాళ్ళ మనొభావాలతో ఎలా ఆడుకుంటారు? ఇన్నేసి మాటలని, మళ్ళీ వాళ్ళ సహకారం ఎలా అడుగుతారు? తెలంగాణా ఉద్యమాన్ని అబద్ధాల పునాదిపై నిర్మిస్తున్నారు. అది ఎల్లకాలం ఉండదు.

    రిప్లయితొలగించండి
  11. Goutham,
    Why cant OU students fight know itself against corruption? They wont, they want to loot the resources achieved in the common capital by farming separate state.Separate state wont give corruption free government.

    రిప్లయితొలగించండి
  12. Goutham
    One more thing there will certainly loss to common people of Coastal and Seema if state get separates.Lots of wealth moved to Hyderabad from these two regions in the last 50 years.
    Lagdapati,JaganMohan reddy or some other bigshots are the representatives of the wealth of the two regions.If Ratan Tata gets citizenship of USA is there any problem to INdia? Getting other country's citizenship truly Ratan's personal affair.But he is the owner of Indian pride TATA Group.Along with him lot wealth will going to that other country. Not the physical movement of factories but his Group TATA will become foreign company to india , he will pay some tax here some Tax in his homeland(USa or UK or any other country).So dont speak technicalities speak real effects and causes.Major chunk of state govt income comes from Hyderabad because of the wealth moved from other parts of the state(including Telangana). All institutes or central sponsored organisations having offices only in Hyderbad because of common Capital not because of telngana.
    If you are able to repay all these things Coastal,Seema people ready to give Tealngana. Or leave Hyderabad you will get Telangna in the next second. And we will develop your warrangal as Capital.How much you want tell to develop your next capital we will give you.Or u want a blank check from the so called bigshots(lagda,YJMR,KSR).You can get your share of water from krishna, Godavri rivers.You are leaving only Muruki nalla(mousi river).

    రిప్లయితొలగించండి
  13. KCR chese udyamam agindi.....kani memu(vidyardulam) chestuna udyamam agaadu telangana vachevaraku......shanti ryalilu cheste MA CAMPUS lo lati charges enduku chestunnaro ardam avadam ledu....mammalni champestara enti

    రిప్లయితొలగించండి
  14. Hello!!!

    Asalu ee post lo meeru rasina daaniki ardhame ledu. Meeru andhrolla lekkalu telengana lo chepthunnaru gaani...mee telengana badabaabula aasthulu enni vunnayo (kotlalo) avi ivvalede...Endukante..so simple....Telenagana Badababoola lekkalu ye JAC prakatana cheyaledu kabatti....Oorake edo lekkalichhukoni Gulabi rangu poosthe saripodu. ardham vundali daaniki.
    Naaku telisina chinna example:
    Nagam ki entha aasthi vunnado, KCR ki vunna ships (gujarat) lo vunnavi, Ex-TN, chiefminister Jayalalitha aasthulaki eetela rajendar choostadani, konda dampatulaki, errabelli ki vunna ...inkaa inthakalam pani chesina ministers lekkalanni ivvandi...andharikee telusthundi. Inko vishayam Baasu...Udyamallo tirige vallaki...vallu emi kolpothunnamo teliyadu.. Mundara adi telusukovali...Nuvvu andarinee navvistaavani anukunntaa...nee profile choosi...

    రిప్లయితొలగించండి
  15. T.G. వెంకటేష్ - 770Cr
    చిరు - 1260Cr
    this blogger: 100Rs

    i guess thats the whole point.

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger