గురువారం 4 ఫిబ్రవరి 2010

పోకిరి స్టైల్.......


రోశయ్య to కేసిఆర్:

తొందర్లోనే నువ్వూ ఎన్కౌంటర్ లో పోతావ్ రా.....

కేసిఆర్: నీ గవర్నమెంట్లో పరిటాల రవిని అనుకున్నావా.......??
రాజీనామాలు చేస్తున్నారంట కదా...సోనియా హ్యాపీనేన....?
హైదరాబాద్ నాదే...తెలంగాణా నాదే....
ఎప్పుడిస్తున్నావ్ తెలంగాణా ...


జై తెలంగాణా....జై జై తెలంగాణా......

3 మీ మనసులోని మాటలు:

  1. అజ్ఞాతFeb 4, 2010 07:32 AM

    ఇదే డైలాగ్ కె.సి.యార్ వై.ఎస్.ఆర్ దగ్గర అనుంటే ... ఈపాటికి నిజంగానే ఎ న్ కౌంటర్ లో పోయుండేవాడు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఎప్పుడు అన్నమా అన్నది కాదు.....తెలంగాణా వస్తుందా లేదా అన్నది ముఖ్యం అన్నయ

    ప్రత్యుత్తరంతొలగించు


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger