9, మార్చి 2010, మంగళవారం

తొలి తెలంగాణా ఛానల్........



బుల్లి పెట్టెల బోలెడు ఆనందం..
రంగు రంగుల బుల్లి పెట్టె..
ఇన్ని రోజులాయె మీ టీవీ మన టీవీ మనదే మనదే అంటది కని
సంకురాతిరత్తె ఆంధ్ర బస్సులు ఎన్ని పొయినయ్ ఈడనుండని లెక్కలు గట్టె గని,
నా బతుకమ్మని గౌరవించిన పాపాన పోలే యేనాడు..
ఆంధ్ర భోజనం ఎట్ల చేత్తరని పొద్దుకు పది సార్ల వంటలు వార్పులు చెప్పెగని,
నా సకినాలని, సర్వపిండి మొకం సూపిచ్చిన రోజెప్పుడులేదు..
వంకర టింకర సోకు తెలుగుల బాషని వొయ్యారంగ సూపిచ్చె గని..
నా అచ్చతెలుగు తెలంగాణం రౌడీల బాషని చెప్పె..
నలుగురు చేసిన నాలుగు గోడల సమైక్య పోరాటాన్ని ఎత్తేషి, దిగేషి సూపె, కని
రాష్ట్రం నడిబొడ్డున బలిదానాలని పిరికి చర్యలని ఎద్దేవా చేషె..
థూ నీ యమ్మ నేనింక సూడను గాక సూడ మల్ల నీ మొకమని ఇసిరి పారేషిన దానమ్మ …
అరెరె..ఎంత పనాయె… మల్ల ముందుకచ్చె..ముద్దు ముద్దుగ నా బాషల మాట్లాడుకుంట..
ఎంత సొగసు..
ఎంత ముద్దు..
నా పాట, నా మాట, నా బాట..
తెర మీద రంగుల చిత్రంల వేయి వెలుగులు యెలుగుతున్నది..
మనసంత ఒక ఆనందం నిండిపాయె టక్కున..
నీ అమ్మ కడుపు సల్లగుండ గీ టీ వీ పెట్టినవ్ కేసీయారో అనుకున్న..
ఇగ సాలన్న.. గిది సాలు.. నిన్ను సచ్చేదాంక గెలిపిచ్చుకుంటం…
నువ్వన్నా నాయకుడివి…
నువ్వు ఒక్కనివి సాలన్నా .. మా గొంతుకలిననీకి.. నీ గొంతుకని ఇనిపియ్యడానీకి..
సూషిన కొద్దీ సొక్కంగ ఉండె…
ఇన్న కొద్దీ సంగీతమాయె..
కన్న కొద్దీ కలల పండుగలాయె..
నా గోస చెప్పుకుంట..
నా ఇంట్ల నా కోసం నా వోల్ల కోసం..
ఇన సక్కని నా బాషల..
సూడ సక్కని నా సంస్క్రుతి సంప్రదాయాన్ని ఒణికి పుచ్చుకుని..
అన్యాయం నిలదీయగ..
మా సంకెల్లు తెంచగ..
మా గుండె గొంతుక సప్పుడు…
ఒక యాది.. ఒక మనాది…
ఒక లడయ్.. ప్రేమగ అలయ్ బలయ్
అనుకుంట..
మాకు కుడ టీవి అచ్చింది…
అన్నలాలా… టీ వీ తొమ్ముదులూ, అయిదులూ
దండం మీకు..
మీ సేవలు సాలు మాకు..
మీరింక మీ తొవ్వ సూస్కోవచ్చు..
ఇప్పుడు మీరు బాధ పడి యేం లాబం లేదు..
మీ చానల్లు నడవాలంటె ప్రత్యేకంధ్ర
పోరాటం చేస్కుని ఆడ పెట్టుకొండ్రి సంసారం..
జయ హో తెలంగాణ..
జయ హో రాజ్ టీవీ..

జై తెలంగాణ...జై జై తెలంగాణా.............

13 కామెంట్‌లు:

  1. తెలంగాన టీవీ
    Day 1 : సమ్మక్క సారలమ్మ
    day 2 : గద్దరన్న గోరటన్న జుగల్ బంది జజ్జినకరి
    day 3 : కెసిఆర్, హరీస్, కోదండగరామ్ లొల్లి
    day 4 : తెలబాన్స్ పూనకం
    day 5 : జయశంకర్ జమ్మల్ మర్రి. మధు యాస్కి ఎయ్యి కాల్ల జర్రి
    day 6 : దత్తన్న కిషన్ రెడ్డి అలయ్ బలయ్
    day 7 : బొత్స పంది నాట్యం
    day 8 : టీ వీ బాక్సుల్ బద్దల్

    రిప్లయితొలగించండి
  2. పేరు లేకుండా కామెంటు పెట్టడం కాదురా ఎర్రి నాయాల...లేక లేక మా భాధలు ఉన్నఉన్నట్టుగా చూపనీకే ఒక ఛానల్ వొస్తే ..నీకెందుకురా నొప్పి!

    రిప్లయితొలగించండి
  3. ఎప్పుడు చూసినా ఏడుపే. ఎవడో దోచేస్తున్నట్టు.కష్టపడి పని చెయ్యడానికి ఏడ్చి చచ్చిపోతూ ఉంటారు. తెలంగాణ లేదు పాడు లేదు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి

    రిప్లయితొలగించండి
  4. @matalabu :ముందు నువ్వు తెలంగాణ వచ్చి ఏరుగు తరువాత కష్టాలు కన్నీళ్ళు గురించి కబుర్లు చెప్పు.

    రిప్లయితొలగించండి
  5. నేనెక్కడ ఉన్నాన్నది విషయం కాదు బ్రదర్....మీ ఏడుపెందుకన్నది ప్రశ్న.....మీరు నోరు మూస్తే ఆ మీరన్న ఏరుగు కంపు ప్రపంచానికి తగ్గుద్ది.

    రిప్లయితొలగించండి
  6. @ అజ్ఞాత

    Super soooper :) mastugundi :P

    రిప్లయితొలగించండి
  7. day 2 : గద్దరన్న గోరటన్న జుగల్ బంది జజ్జినకరి
    day 3 : కెసిఆర్, హరీస్, కోదండగరామ్ లొల్లి
    day 4 : తెలబాన్స్ పూనకం
    day 5 : జయశంకర్ జమ్మల్ మర్రి. మధు యాస్కి ఎయ్యి కాల్ల జర్రి
    day 6 : దత్తన్న కిషన్ రెడ్డి అలయ్ బలయ్

    ee programs mastu vunTay anukunTunnaa , Urdulaa gooDaa veyyaala , vaaLLu Emi tElustalEru . TV peTTi narakutam

    రిప్లయితొలగించండి
  8. ఏరుగుడు కంపు ఎవరిదో గత ఆరు నెలల నుండి ప్రపంచం చూస్తోంది. పుట్టిన దేశాన్ని వదిలి సొల్లు కబుర్లు చెఫ్ఫే వాళ్ళని కె సి ఆర్ భాషలో లఫంగి నా యాల్లు అంటారేమొ. పైగా అదేదో మమ్మల్ని ఉద్దరించేస్తున్నట్టు మా ఇల్లు మా వేప చెట్టు అంటూ దిక్కుమాలిన బ్లాగులు రాసి జనాలమీదకి వదలడం.

    రిప్లయితొలగించండి
  9. nuvvu nijanga telugu vaadive aite maa telangana prajalaku sodarudivanti vadivi....vidipothe tappenti sodara....edi dikkumaalina blog aite nuvvenduku chusavasalu....edaina maate ane mundu okati ki 100 sarlu alochinchi anadam nerchuko brother......

    రిప్లయితొలగించండి
  10. matalabu gaaru thanx for your comments.


    mana telangana manaku vastadi...evadaddochina nariki ayina sadiddam...


    jai telangana....jai jai telangana.........

    రిప్లయితొలగించండి
  11. maa telangana vishayam lo comment chesetappudu dammunte peru petti comment cheyandi.....piriki vadilaa peru enduku pettaru.......andrulaku, telanganulaku unna teda ede..maku dairyam ekkuva....chavadinikaina ready....addoste champadanikaina ready....khabardhar.........

    jai telanga......jai jai telangana

    రిప్లయితొలగించండి
  12. @telugu vaadu, బ్రదర్....నా సొంత విషయాలు మీకెందుకు. నోట్లోంచి బూతులు వచ్చినంక మీ నోటి తీట తీరితే సంతోషం.

    రిప్లయితొలగించండి
  13. telangana lo untu maa basa gurunchi helana chesaru maku neeru lekunda chesi telangana annadathala atmahatyalaku karanamayyaru maa telangana lo bratadaniki vachi maa udyogalu dochukunnaru inka ennallu ra mee pettamdarla ruvab inka enni rojulu choopistam maa telangana satta choopistam
    dec 31 st tharuvatha telangana ela radho choostam appudu andra vallu anukovali ee telangana valltho pettukovalante ela untundaa anipinchela chestam
    ippudu shanti paddatilo chesthunnam aaa tharuvatha champadamo chavadamo
    andra vallanu telangana lo ne undakunda chestam kabardar andrawala
    jago telangana wala bago andrawala
    venukanja vese prasakte ledhu
    raktam eruli paralsinde telangana rakunte
    kisi ko darna nai
    jai telangana jai jai telangana
    telangana lo putti telangana lo perigi telangana lo chaduvukuni eppudeppudu telangana vasthundani eduruchoosi telangana sadarana pourudu

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger