9, జనవరి 2010, శనివారం

జై తెలంగాణా....



అమరులైన తెలంగాణా వీరుల
ఆత్మబలం, గుండె దైర్యం , కలగలసిన పుణ్య భూమి మన వీర తెలంగాణా......
ఈ తెలంగాణా రాష్ట్రం మన కష్టం
వీరుల రక్తపు బొట్టులా త్యాగఫలం,
అన్ని కుల, మతాలకు అతీతంగా పాలిద్దాం
స్వర్డ రాజకీయ ఎత్తులను తరిమి తరిమి కొడుదాం


జై తెలంగాణా.....జై జై తెలంగాణా......

10 కామెంట్‌లు:

  1. బస్సులో టికెట్టు అడిగితె
    జై తెలంగాణా
    జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  2. బస్సు మాత్రమె కాదు....తెలంగాణా రోడ్ ఎక్కినా కూడా జై తెలంగాణా అనాల్సిందే....కదండీ..

    జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  3. జై తెలంగాణా!
    జై జై తెలంగాణా!!

    జై గ్రేటర్ రాయలసీమ!
    జై జై గ్రేటర్ రాయలసీమ!

    రిప్లయితొలగించండి
  4. ఎవరి వాదన వాళ్ళది....ఎవరి రాష్ట్రం వాళ్ళది....కాని మనమంతా భారతీయులం.......
    జై తెలంగాణా.....

    రిప్లయితొలగించండి
  5. If you are Indian, you should try to look at the otherside also.

    రిప్లయితొలగించండి
  6. నేను ఇండియన్ అయినందుకు గర్వపడుతున్నాను.......కానీ తెలంగాణా కూడా ఇండియా లోనే ఉందనే సంగతి మరచిపోకండి మిత్రమా.........


    జై తెలంగాణా...జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  7. babu.. telangana vaadi....
    samasyala ki rastra vibajane..margam kaadu...
    rastram vidipote emanna.. samasyalu pariskram avutaya.. manam ente... spurtho to....
    samasyala pai poradadam....
    adi prajalaki .. desaniki manchidi...

    రిప్లయితొలగించండి
  8. ఇది ప్రాంతీయ తత్వ ఉద్యమం కాదేకదు......ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా బ్రతకొచ్చు.....బ్రతకడానికి వచ్చి మమ్మల్నే తొక్కేయాలని చూస్తున్న కొందరు పెద్ద మనుషులను ఉద్దేశించి ఈ బ్లాగు తయారు చేస్తున్న......అందరు సహకరించండి.......తెలంగాణా వచ్చినంత మాత్రాన ఎవరి ప్రాంతాలకు వారిని వెళ్ళమని మేమేమి దబాయించము......విడిపోయినంత మాత్రాన భాయి-భాయి కాకుండా పోతామా ఏంటి......

    రిప్లయితొలగించండి
  9. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ బ్రతకడానికి వచ్చిన వారు తొక్కెయ్యడం ఆపేస్తారా? ఎలా? వారు అంధ్ర ప్రాంతం వారు అయినంత మాత్రాన అంధ్రులు అందరు శత్రువులు అవుతారా? మిమ్మల్ని దోచుకున్న వారిలో తెలంగాణా వారు లేరా? నీ అత్మగౌరవాన్ని నీ అనుమతి లేకుండా ఎవరైన కించపరచగలరా?
    This happens everywhere in the world friend. As long as you are weak, there will be people to exploit you. It happened with British and Nizam also. But we driven British and Nizam out. The problem you(Telangana) are facing today is different. Just because some people from Andhra region, you are created an enemy out of rest of the the region itself. This is what you should think about. What is stopping you from taking care of yourself now? How is creating a telangana state is going to help you ? What is going to change now with the new state? Division of the state is tied to the future of the everybody in Andhra Pradesh.Not to your future alone. That's what I am asking you to think about.

    రిప్లయితొలగించండి
  10. ఆంధ్రులను మేము ఏనాడు కుడా శత్రువులుగా చూడలేదు సోదరా.....
    సమైక్యాంధ్రను పాలిస్తున్న నాయకుల్లో 95% ఆంధ్ర నాయకులే...రాష్ట్రం లో అంతే, కేంద్రం లో కూడా అంతే.....అందుకే మా తెలంగాణా అభివృద్ధి జరగడం లేదు....అందుకే మాది మేమే పాలించుకుంటాము.....మా సమస్యలు మేమే పరిష్కరిన్చుకున్టాము....

    జై తెలంగాణా....జై జై తెలంగాణా...

    రిప్లయితొలగించండి


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger