మంగళవారం 12 జనవరి 2010

అమావాస్య చంద్రుడు.........




నువ్వూ ఒక నాయకుడివా.....చంద్ర(మామ)బాబు
నువ్వొక అమావాస్య చంద్రుడివి
నువ్వూ ఎలాగో సిఎం పోస్ట్ కి అర్హుడివి కాదని తేలిపోయింది
కనీసం నీకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేదా??
మొన్నటి ఎన్నికల్లో తెలంగాణా ఎజెండాగా పోటి చేసావ్
ఇప్పుడేమో తెలంగాణా అనగానే గోడ మీద పిల్లిలా ఇంట్లోంచి బయటకు రావడమేలేదు
నిజంగా ప్రతిపక్ష నేతవే ఐతే...ప్రజలకోసం ప్రభుత్వం తో పోరాడు...
లేకపోతె "తెలుగుదేశం" పార్టీ పగ్గాలు అన్న ఎన్టిఆర్ కొడుకు హరికృష్ణ కు ఇచ్చేసి
నారవారిపల్లి కి వెళ్లి నాట్లు నాటుకో.....
ఇంకా నీకు Z కేటగిరి భద్రతా అవసరమా మామా......



1 మీ మనసులోని మాటలు:

  1. ప్రజల కోసం పోరాడటమంటే, ప్రజల మూర్ఖమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధం గా ప్రవర్తించటం కాడు. ప్రజలు తమ గోతి తామే తవ్వుకుంటుంటే వాళ్ళకి ఇంకో పారా పలుగూ ఇవ్వటం కాదు. వీలైతే వాళ్ళని కన్విన్స్ చేయటం. వాళ్ళు కన్విన్స్ కకపొతే వాళ్ళకు మరింత చెడు జరగకుండా నిశ్శబ్దం గా ఉండటం.

    ప్రత్యుత్తరంతొలగించు


Free Blogger Templates by Santosh Kumar and Unbelievable Photo Collection. Powered by Blogger